జియో టచ్ ఫోన్ 3 పూర్తి స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు తెలుగులో – డిస్ప్లే, పెర్ఫార్మెన్స్, స్టోరేజ్, కెమెరా, బ్యాటరీ, నెట్ వర్క్ కనెక్టివిటీ, మల్టీ మీడియా గురించి పూర్తి వివరాలు.
రిలయన్స్ కంపెనీ నుంచి త్వరలో విడుదల కాబోతున్న జియో టచ్ ఫోన్ కొత్త మోడల్ జియో ఫోన్ 3 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ క్రింద తెలుగు లో చూడవచ్చు.
సాధారణ వివరాలు
బ్రాండ్ రిలయన్స్ మోడల్ జియో ఫోన్ 3 ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 8.1 ఓరియో యూజర్ ఇంటర్ ఫేస్ (UI) ఆండ్రాయిడ్ గో నెట్వర్క్ 4G/3G/2G సిమ్ స్లాట్ డ్యూయల్ సిమ్ (GSM + GSM)
జియో ఫోన్ 3 ముఖ్య స్పెసిఫికేషన్స్
ర్యామ్ (RAM) 2 GB ప్రాసెసర్ మీడియా టెక్ మెయిన్ కెమెరా (బ్యాక్ కెమెరా) 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 2 మెగా పిక్సెల్ డిస్ప్లే స్క్రీన్ సైజ్ 5 అంగుళాలు
జియో ఫోన్ 3 డిస్ప్లే
స్క్రీన్ సైజ్ 5 అంగుళాలు (12.7 cm) స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1280 HD (హై డెఫినిషన్) క్లారిటీ పిక్సల్ డెన్సిటీ 294 ppi (పిక్సెల్స్ పర్ ఇంచ్) డిస్ప్లే రకం IPS LCD డిస్ప్లే టచ్ స్క్రీన్ రకం మల్టీ టచ్
పెర్ఫామెన్స్ మరియు స్టోరేజ్
చిప్ సెట్ మీడియా టెక్ ప్రాసెసర్ 1.4 GHz క్వాడ్ కోర్ ర్యామ్ 2 GB ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ 64 GB ఎక్స్పాండబుల్ మెమరీ స్టోరేజ్ 128 GB వరకు మెమరీ కార్డును సపోర్ట్ చేస్తుంది
జియో టచ్ ఫోన్ కెమెరా వివరాలు
మెయిన్ (బ్యాక్/రేర్) కెమెరా రెజల్యూషన్ 5 మెగా పిక్సెల్ ఫ్లాష్ రకం LED ఫ్లాష్ ఇమేజ్ క్వాలిటీ 2592 x 1944 పిక్సెల్స్ జూమ్ ఫీచర్ డిజిటల్ జూమ్ ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ 2 మెగా పిక్సెల్స్
జియో టచ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్స్, ఇతర విషయాలు తెలుగులో
నెట్వర్క్ మరియు కనెక్టివిటీ
నెట్వర్క్ సపోర్ట్ 4G (ఇండియన్ బ్యాండ్), 3G, 2G VoLTE సపోర్ట్ చేస్తుంది 4G బ్యాండ్ లెవెల్స్ TD – LTE 2300 (band 40) FD – LTE 1800 (band 3) 3G బ్యాండ్ లెవెల్స్ UMTS 2100/900 MHz 2G బ్యాండ్ లెవెల్స్ GSM 1800/900 MHz GPRS ✔️ EDGE ✔️ వైఫై (wi-fi) wi-fi 802.11, b/g/n మొబైల్ హాట్ స్పాట్ ✔️ జిపిఎస్ ✔️ USB కనెక్టివిటీ మాస్ స్టోరేజ్ డివైస్ USB చార్జింగ్ మైక్రో USB 2.0
బ్యాటరీ, మల్టీ మీడియా మరియు ఇతర వివరాలు
ఆడియో జాక్ 3.5mm బ్యాటరీ కెపాసిటీ 2800 mAh Li-ion లౌడ్ స్పీకర్ ✔️ వీడియో కాలింగ్ ✔️ ఆక్సెలరో మీటర్ ✔️ ఫింగర్ ప్రింట్ ❎ ఫేస్ రికగ్నిషన్ ❎
అతి తక్కువ ధరకే (₹2999) జియో ఫోన్ 3 మోడల్ లో 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5 అంగుళాల టచ్ స్క్రీన్ ఉండడం వల్ల కొనుగోలుదారులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.