Chowkidar Meaning in Telugu: ఇప్పుడు గూగుల్ లో ఎక్కువ మంది తెలుగు అర్థాల కోసం వెతికే హిందీ పదాలలో चौकीदार (చౌకీదార్/చౌకిదార్) ఒకటి. తెలుగు వాళ్లకు అంతగా పరిచయం లేని ఈ హిందీ పదం యొక్క అర్థం ఈ Chowkidar Meaning In Telugu Post లో తెలుసుకుందాం.
Chowkidar Meaning In Telugu language – చౌకిదార్ అర్థం తెలుగులో, చౌకీదార్ మీనింగ్ ఇన్ తెలుగు
Chowkidar (चौकीदार , చౌకీదార్) = సంరక్షకుడు, కాపలాదారుడు, జవాబుదారి తనం కలవాడు అని అర్థం.
ఉత్తరాదిలో చౌకీదార్ అనే పదము చాలా సందర్భాల్లో వాడతారు. ఒక భవనానికి లేదా అపార్ట్మెంట్ కు కాపలాదారుగా ఉండే వాచ్మెన్ ను చౌకీదార్ అంటారు. ఇంకా బ్యాంకు లేదా ఏటీఎంకు కాపలాగా ఉండే సెక్యూరిటీ గార్డ్ ను కూడా చౌకీదార్ అంటారు. అలాగే తోటకు కాపలాగా ఉండే తోటమాలి ని, హాస్టల్లో వార్డెన్లుగా పని చేసే వారిని, సెంట్రీలను ఉద్దేశించి హిందీ లో చౌకీదార్ అంటారు. అలాగే ఇతరుల పిల్లల పెంపకంలో, చదువుల విషయంలో సంరక్షకుడిగా, జవాబుదారీతనం తో ఉండే వారిని కూడా చౌకిదార్ అంటారు.

వాచ్ మెన్, సెక్యూరిటీ గార్డ్, తోటమాలి, సెంట్రీ, వార్డెన్, అలాగే పిల్లల పెంపకంలో గార్డియన్ లుగా ఉండే వారిని అందరిని హిందీలో చౌకీదార్ గా వ్యవహరిస్తారు.
Chowkidar Chor Hai అర్థం తెలుగులో
కాపలాదారుడే దొంగ అని అర్థం. ఈ వాక్యము మనము తెలుగులో ఎక్కువగా వాడే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు, కంచె చేను మేస్తే సామెతలను పోలి ఉంటుంది.
“మై భీ చౌకీదార్” అని నరేంద్ర మోడీ అంటే, రాహుల్ గాంధీ “చౌకీదార్ చోర్ హై” అని మోడీని ఉద్దేశించి అనడంతో సోషల్ మీడియాలో ఈ పదాలు ట్రెండ్ అయ్యాయి. చౌకీదార్ అనేది హిందీ పదం అయినప్పటికీ అటు అమెరికా, ఇంగ్లాండ్, ఇతర పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ పదాలకు అర్థాలు వెతికే పనిలో పడ్డారు నెటిజన్లు.
Chowkidar (Chaukidar) Meaning In English

Chowkidar (चौकीदार, చౌకీదార్) Meaning in English:
Chowkidar (Chaukidar) = Watchman, Security Guard, Sentry, Janitor, Caretaker, Warden, Guardian, Patrolman
Chowkidar Chor Hai Meaning In English
Chowkidar Chor Hai = The Caretaker or the Security Gaurd is the thief.
Pingback: Nibba Nibbi Meaning In Telugu - నిబ్బా నిబ్బి అర్థాలు తెలుగులో - Telugu Posts