Fish Names In English And Telugu – Part 1 పేజిలో కొన్ని చేపల పేర్లను చూసాము. మరికొన్ని చేపల పేర్లను తెలుగులో ఏమని పిలుస్తారో ఈ క్రింది పట్టిక లో ఇవ్వడం జరిగింది.
చేపల పేర్లు తెలుగులో :: Fish Names In English And Telugu -2
Fish Names In English | Fish Names In Telugu |
---|---|
Mackerel Spanish Mackerel King Mackerel | వంజరం |
Mrigal (Cauvery White Crap) | ఎర్రమోస, అర్జు, పెద్ద అర్జు |
Mullet (Grey Mullet) | బొంత చేప, బొంత పరిగి కత్తి పార, కొనిగళు |
Murrel (Snake Head) | తుండ కొరవ మట్టలు |
Mussel | చిప్పలు |
Oyster | ముత్యాల చిప్పలు |
Parrot Fish | కిలి మీను |
Pearl Spot (Green Chromide Fish) | కాశ్మీర కరిమీను |
Perch | చమళ్ళు బైకిలి కిల్లి పోతు |
Pomfret | చందువ (సందువ) తెల్ల చందువ నల్ల చందువ |
Pompano | చందువ (సందువ) తెల్ల చందువ నల్ల చందువ |
Pony Fish (Silver Belly Fish) | కంపలు తెల్ల కార నల్ల కార |
Prawns | రొయ్యలు |
Ray Fish | టెంకు, టెంకలు టెకి బెలుగిరి |
Red Snapper | కొరమీను తుండవ రాంగు చేప కళివీయ |
Ribbon Fish (Belt Fish) | సవళ్ళు |
Rohu Fish (Carp Fish) | బొచ్చలు రోహితాలు ఙ్ఞాడు మీను |
Salmon Fish (Thread Fin) | మాగ బుడత మాగ |
Sardines | కవళ్ళు నూనె కవళ్ళు తెల్ల కవళ్ళు |
Saw Fish | ఎళ్ళ లేర్లు |
Sea Bass | – |
Seer Fish | వంజరం శీలవతి కొనెెమ |
Shark | సొర చేప సొరపొట్టు పాల సొర గేదె సొర |
Silver Bar Fish | కొర్లి |
చేపల పేర్లు ఇంగ్లీష్ లో | చేపల పేర్లు తెలుగులో |