You are currently viewing Fish Names In Telugu – చేపల పేర్లు తెలుగులో

Fish Names In Telugu – చేపల పేర్లు తెలుగులో

మనకు మార్కెట్ లో చాలా రకాల చేపలు దొరుకుతాయి. ఈ చేపల పేర్లు గందరగోళంగా ఉంటాయి. కొన్ని చేపలనైతే గోదావరి జిల్లాల్లో ఒక పేరుతో పిలిస్తే, కృష్ణా – గుంటూరు జిల్లాల్లో మరో పేరుతో పిలుస్తుంటారు. మనము బయటి రాష్ట్రాల్లో, విదేశాల్లో చేపలను గుర్తించాలంటే తెలుగు మరియు ఇంగ్లీష్ పేర్లు తెలిసి ఉండాలి. చేపల యొక్క ఇంగ్లీష్, తెలుగు పేర్లను ఈ Fish Names In Telugu Post లో తెలుసుకుందాం.
ముందుగా తెలుగు వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో అధికంగా వెతికే చేపల పేర్లను పొందుపరచటం జరిగింది. అరుదుగా వెతికే మిగతా చేపల పేర్లను పట్టికలో చూడవచ్చు.

What is Salmon Fish called in Telugu?

తెలుగులో Salmon Fish ని మాఘ (మాగ) అని, బుడత మాగ అని పిలుస్తారు.

Salmon Fish In Telugu Name
Salmon Fish Name In Telugu

సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మోకాళ్లు అరిగిపోయిన వాళ్ళకు సాల్మన్ ఫిష్ తో పాటు, సాల్మన్ ఫిష్ ఆయిల్, ఫిష్ ఆయిల్ క్యాప్సుల్స్ వాడమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. మోకాళ్లలో జిగురు పెరుగుదలకు ఉపయోగపడే అతికొద్ది పదార్థాలలో సాల్మన్ ఫిష్ ఒకటి.

గమనిక: ఫిష్ ఆయిల్ Amazon లో సులువుగా లభ్యం అవుతుంది. వివిధ రకాల ఫిష్ ఆయిల్స్ గురించి ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

What is Tuna Fish called in Telugu?

మన దేశంలో Tuna Fish కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది. ఉత్తరాంధ్రలో ప్రజలు టూనా ఫిష్ ని తూర చేప అని పిలుస్తారు. కానీ మిగిలిన ప్రాంతాల్లో టూనా ఫిష్ అనే సంబోధిస్తున్నారు.

Tuna fish name in Telugu = తూర చేప, టూనా ఫిష్What is Rohu Fish called in Telugu language?

భారత దేశంలో ఎక్కువగా దొరికే చేపల్లో Rohu Fish (రోహు ఫిష్) ఒకటి. ఈ రోహు ఫిష్ ని తెలుగులో చాలా పేర్లతో పిలుస్తారు.

Rohu fish name in Telugu = బొచ్చలు, జ్ఞాడు మీను, రోహితాలు

What is Catla Fish called in Telugu language?

Catla fish name in Telugu = బొచ్చెలు, కృష్ణ బొచ్చె

What is Mackerel Fish called in Telugu?

Mackerel fish name in Telugu = కనగర్తలు, కన్నంగదాత, కన్నంగడ్తి

What is the name of Tilapia Fish in Telugu?

Tilapia fish name in Telugu = తిలపియా ఫిష్

What is Pomfret Fish called in Telugu?

Pomfret fish name in Telugu = చందువ, సందువ

Black Pomfret = నల్ల చందువ

White Pomfret = తెల్ల చందువWhat is Sardine Fish name in Telugu?

Sardine fish name in Telugu = కవళ్ళు, నూనె కవళ్ళు, తెల్ల కవళ్ళు

What is the name of Apollo Fish in Telugu?

అపోలో ఫిష్ అంటే చేపల్లో ఒక రకమైన చేప అని చాలా మంది పొరబాటు పడుతుంటారు. అపోలో ఫిష్ అనేది కేవలం ఒక రకమైన ఫుడ్ ఐటమ్. ఈ ఫుడ్ ఐటమ్ కి తెలుగులో ప్రత్యేక పేరేమి లేదు, అపోలో ఫిష్ అనే పిలుస్తారు. అపోలో ఫిష్ తయారీలో బటర్ ఫిష్ (బొంకె చేపలు) ని చేపల మసాలతో కలిపి బ్యాటర్ గా చేసి, ఆ తరువాత ఫ్రై చేస్తారు.

హైదరాబాద్ మాదాపూర్ లోని Proteins Hygienic Non Veg Mart లో దాదాపు 60కి పైగా ఫ్రెష్ చేపల రకాలు దొరుకుతాయి. చేపలను గుర్తించేందుకు ఈ వీడియో చూడండి.

VIDEO: Fish Names In Telugu And English

Fish Names In Telugu

Fish Names In Telugu
Fish Names In Telugu

చేపల పేర్లు, రేట్లు, గుర్తించడం – Fish Names In Telugu and English; Proteins Shop, Madhapur, Hyderabad
Fish Names In EnglishFish Names In Telugu
Anchovy నేత్తళ్ళు
పొరవళ్ళు
కెల్బ
Barracudaజెళ్ళు
పొడవు జెళ్ళు
Barramundiపండు చేప
పండు మీను
పండుగప్ప
Basaబంక జెళ్ళ
చోలువ జెళ్ళ
పంగస
Blue Fin Travellyకూరుగు పార
Bombay Duckవనమట్టలు
కొకొ మట్టలు
కొకొ సావరి
Butter Fishబొంకె
Cat Fishజెలలు
వాలుగ చేప
Catla Fishబొచ్చెలు
కృష్ణ బొచ్చె
Clamsచిప్పలు
వరి మట్టలు
Convict Surgeon Fishపచ్చ మూతలు
నీలం మూతలు
Dartకొక్కర్లు
Dolphin Fishపొప్పర మీను
అబనూసు
Eelములుగు చేప
Emperorఎరమీను
Threadfin Breamచలనీర కాంతి
సల్లెగంటి
Finned Bullseye
Moontail Bullseye
డిస్కో మీను
బొచ్చలు
Flying Fishపారలు
పార చేపలు
కోల చేప
Garfishసూది చేపలు
సూదులు
Goatfishగూళ్వింద
రతి గూళ్వింద
Greas Carp Fishఅర్జు
ఎల్మోస
చిత్తరి (చిత్తర్లు)
Grouper (Reef Cod)కొమెర్లు
మురిమీను
Grunter (Silver Grunt)గోరక్కలు
Herring Fishపిట్ట పరిగ
Horse Mackerelపార
బాంగ్డా
Ilish పొలస
గమనిక: ఇది పులస కాదు
Indian Tarponకన్నెగ
Indian Scad Mackerelపులి పార
Jew Fish (Croaker Fish)కచ్చలు, తెల్ల కచ్చలు
గొరస, గొరక
పులి పన్నా
Lady Fishఇసక జంతికలు
Lizard Fishకాడె మొట్ట
Malabar Leaf Fishనల్ల పన్నాలు
పచ్చ పన్నాలు
మలబార్ చేేప
Malabar Anchovyపురవ
Milk Fishపాల బొంత
Fish Names In Telugu Language – చేపల పేర్లు తెలుగులో

[adinserter block=”6″]

This Post Has 2 Comments

Leave a Reply