Kothi Bava Ku Pellanta – Telugu Rhymes

Kothi Bava Ku Pellanta – Telugu Rhymes

Kothi Bava Ku Pellanta Telugu Rhymes: కోతి బావకు పెళ్ళంట అనేది తెలుగు లో బాగా ప్రాచుర్యం పొందిన రైమ్స్ లో ఒకటి. ఈ రైమ్స్ కు సంబంధించిన లిరిక్స్, వీడియో సాంగ్ అన్ని క్రింద ఇవ్వడం జరిగింది.

Kothi Bavaku Pellanta Telugu Lyrics

కోతి బావకు పెళ్ళంట

కొండా కోనా విడిదంట

కుక్కా నక్కల విందంట

ఏనుగు వడ్డన చేయునట

ఎలుగు వింత చూచునట

కోడి, కోకిల, కాకమ్మ కోతి పెళ్ళికి పాటంట

నెమళ్ళు నాట్యం చేయునట

ఒంటెలు డోలు వేయునట

ఊరంతా శుభలేఖలట

వచ్చే వారికి విందులట

పెళ్లి పీటల పై కోతి బావ… పళ్ళు యికిలించునట

కోతి బావకు పెళ్ళంటకొండా కోనా విడిదంట

Kothi Bava Ku Pellanta Telugu Rhyme (Video & Image Credits: CVS Rhymes)

Telugu Rhyme Kothi Bava Ku Pellanta Lyrics In English

Kothi bava ku pellanta

Kondaa kona vididhinta

Kukkaa nakkala vindanta

Yenugu vaddana cheyunata

Yelugu vintha choochunata

Kodi, kokila, kaakamma kothi pelliki paatantaa

Nemallu naatyam cheyunata

Ontelu dolu veyunata

Oorantha subhalekhalata

Vacche vaariki vindulata

Pelli peetala pi kothi bava.. pallu ikilinchunata

Kothi bavaku pellanta…. Konda kona vididanta