Nicknames Of Cities In Telugu Language

Nicknames Of Cities In Telugu Language
Sharing is Caring

Nicknames Of Indian Cities In Telugu Language

(1) “గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
బెంగళూరు (కర్ణాటక)

(2) “స్పోర్ట్స్ కాపిటల్ ఆఫ్ ఇండియా” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
భువనేశ్వర్ (ఒడిశా)

(3) “సిటీ ఆఫ్ విడోస్” అని ఏ ఊరిని పిలుస్తారు?
వృందావన్




(4) “సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
అమృత్ సర్ (పంజాబ్)

(5) “మిల్లెనియం సిటీ ఆఫ్ ఇండియా” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
గురుగ్రాం / గుర్గావ్ (హర్యానా)

(6) “ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
పూణే (మహారాష్ట్ర)

(7) “డెట్రాయిట్ ఆఫ్ ఇండియా” అని ఏ భారతీయ నగరాన్ని పిలుస్తారు?
చెన్నై (తమిళనాడు)

(8) “క్యాషీవ్ కేపిటల్ ఆఫ్ ది వరల్డ్” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
కొల్లాం (కేరళ)



(9) “పింక్ సిటీ” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
జైపూర్ (రాజస్థాన్)

(10) “రోమ్ ఆఫ్ ది ఈస్ట్” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
మంగళూరు (కర్ణాటక)

(11) “అథెన్స్ ఆఫ్ ది ఈస్ట్” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
మదురై (తమిళనాడు)

(12) “వైన్ కేపిటల్ ఆఫ్ ఇండియా” అని ఏ ఊరిని పిలుస్తారు?
నాసిక్ (మహారాష్ట్ర)




(13) “డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
సూరత్ (గుజరాత్)

(14) “మాన్చెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
కోయంబత్తూర్ (తమిళనాడు)

(15) “సిటీ ఆఫ్ జాయ్” అని ఏ మహానగరాన్ని పిలుస్తారు?
కోల్కతా

(16) “ఆరెంజ్ సిటీ” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
నాగపూర్ (మహారాష్ట్ర)

(17) “కాంస్టాన్టినోపుల్ ఆఫ్ ది ఈస్ట్” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
లక్నో (ఉత్తరప్రదేశ్)

(18) “క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సి” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
కొచ్చిన్ (కేరళ)

(19) “స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
కూర్గ్ (కర్ణాటక)



(20) “బ్లూ సిటీ” అని ఏ ఊరిని పిలుస్తారు?
జోధ్ పూర్ (రాజస్థాన్)

(21) “సాండల్ ఉడ్ సిటీ” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
మైసూర్ (కర్ణాటక)

(22) “సిటీ ఆఫ్ లెటర్స్” అని ఏ ఊరిని పిలుస్తారు?
కొట్టాయం (కేరళ)

Nicknames Of Andhra Pradesh And Telangana Cities In Telugu Language

(23) “సిటీ ఆఫ్ డెస్టినీ” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
విశాఖపట్నం/వైజాగ్ (విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(24) “గేట్వే ఆఫ్ రాయలసీమ” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
కర్నూలు (కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(25) “బిరియాని కేపిటల్ ఆఫ్ ది వరల్డ్” అని ఏ మహా నగరాన్ని పిలుస్తారు?
హైదరాబాద్ (హైదరాబాద్ జిల్లా, తెలంగాణ)

(26) “సెకండ్ బాంబే” అని ఏ ఊరిని పిలుస్తారు?
ప్రొద్దుటూరు (కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)




(27) “సిటీ ఆఫ్ చిల్లీస్” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
గుంటూరు (గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(28) “ఆంధ్రా పారిస్” అని ఏ ఊరిని పిలుస్తారు?
తెనాలి (గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(29) “సెకండ్ బర్డోలి ఆఫ్ ఇండియా” అని ఏ ఊరిని పిలుస్తారు?
భీమవరం (తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(30) “సిటీ ఆఫ్ కాజా” అని ఏ ఊరిని పిలుస్తారు?
కాకినాడ (తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)



(31) ప్లేస్ ఆఫ్ విక్టరీ” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
విజయవాడ (కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(32) “సెకండ్ సిటీ ఆఫ్ నైజాం” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
వరంగల్ (వరంగల్ జిల్లా, తెలంగాణ)

(33) “సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్ర” అని ఏ పట్టణాన్ని పిలుస్తారు?
ధర్మవరం (అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(34) “స్పిరిట్యువల్ కేపిటల్ ఆఫ్ ఇండియా” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
తిరుపతి (చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)




(35) “కల్చరల్ కేపిటల్ ఆఫ్ ఏపీ” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
రాజమండ్రి (తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(36) “పెన్షనర్స్ ప్యారడైజ్ ఆఫ్ ఏపీ” అని ఏ నగరాన్ని పిలుస్తారు?
కాకినాడ (తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(37) “లైమ్ సిటీ” అని ఏ ఊరిని పిలుస్తారు?
పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(38) గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
గండికోట (కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(39) “ఆంధ్రా ఊటీ” అని ఏ ఊరిని పిలుస్తారు?
మదనపల్లి (చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)

(40) “సిటీ ఆన్ సెవెన్ హిల్స్” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
తిరుమల (చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్)