Paryaya Padalu In Telugu || తెలుగు పర్యాయ పదాలు

Paryaya Padalu In Telugu || తెలుగు పర్యాయ పదాలు

Paryaya Padalu In Telugu Language: ఇక్కడ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు తెలుగు పరీక్షల్లో ఎక్కువగా అడిగే పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర పోటీ పరీక్షల్లో కూడా ఎక్కువగా అడిగే పర్యాయ పదాలను కూడా ఈ Paryaya Padalu In Telugu పోస్టులో పొందుపరచటం జరిగింది.

Paryaya Padalu Meaning In Telugu – పర్యాయ పదాలు అంటే ఏమిటి

ఒకే అర్థం వచ్చే వివిధ పదాలను పర్యాయ పదాలు అంటారు. ఈ పర్యాయ పదాలలో కొన్ని స్వతహాగానే వివిధ నామరూపాలు కలిగినవైతే, మరికొన్ని పదాలు మాత్రం వాడుక భాషలో వివిధ రూపాంతరం చెందినవి ఉన్నాయి.

Most Important Paryaya Padalu Asked In Exams

ముందుగా పరీక్షల్లో ఎక్కువగా అడుగబడుతున్న పర్యాయ పదాల వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిగిలిన వాటిని ప్రకృతి, శరీర భాగాలు, చెట్లు, పక్షులు, జంతువులు, వస్తువులు, బంధుత్వాలు మొదలగు విభాగాల క్రింద పూర్తి లిస్ట్ రూపంలో పొందుపరచటం జరిగింది.

Chettu Paryaya Padalu In Telugu – చెట్టు తెలుగు పర్యాయ పదాలు

చెట్టు : వృక్షము, మాను, భూరుహము, మహీరుహము, మ్రాను [శృంగి, సాలము, విటపము]

Samudram – సముద్రం తెలుగు పర్యాయ పదాలు

సముద్రం : సాగరము, సంద్రము, అంబుధి, కడలి, జలధరము [సరస్వంతము, సింధువు]

Bhoomi – భూమి తెలుగు పర్యాయ పదాలు

భూమి : ధరణి, ధాత్రి, పృథ్వి, పుడమి, జగతి, ఇల

Suryudu – సూర్యుడు తెలుగు పర్యాయ పదాలు

సూర్యుడు : భాస్కరుడు, భానుడు, రవి, అంబరీషుడు, ఉష్ణుడు [దినకరుడు, దివాకరుడు, ఖచరుడు, ప్రభాకరుడు, పద్మాసనుడు మొదలగు 150 పర్యాయ పదాలు సూర్యుడికి కలవు]

Bharya – భార్య తెలుగు పర్యాయ పదాలు

భార్య : అర్ధాంగి, ఆలి, ఇల్లాలు, ఇంతి, పత్ని, సతి, సహధర్మచారిణి, పెండ్లాము [కళత్రము, ఉవిద, దేవేరి]

Bangaram – బంగారం తెలుగు పర్యాయ పదాలు

బంగారం : కనకము, స్వర్ణము, పసిడి, పుత్తడి, కాంచనము [భూరి, భృంగారము, కుసుంభము, వర్ణము, సువర్ణము, పైడి]

Nakshatram – నక్షత్రం తెలుగు పర్యాయ పదాలు

నక్షత్రం – తార, చుక్క, ఉడుపు, తారకము

Aakasam – ఆకాశము

ఆకాశము – అంబరము, ఆకసము, గగనం, మిన్ను, ధ్రువము, దివి [అంతరిక్షం, విభువు, చరాచరము, భువనము]

గు‌‌ర్రం పర్యాయ పదాలు

గుర్రం : అశ్వము, తురగము, కుదరము [కింకరము]

Aavu – ఆవు తెలుగు పర్యాయ పదాలు

ఆవు : గోవు, ధేనువు, పయిరము, పెయ్య, పైరము

అల్లుడు

అల్లుడు : అళియ, జామాత, అల్లువాడు, విట్పతి (విట్పతి = వీడు + పతి. ఇక్కడ వీడు అంటే ఇల్లు అని అర్థం. అందుకే అల్లుడిని అంత మర్యాదగా చూసుకుంటారు అత్త మామలు, బావ బావమరిదులు.)

గొడుగు

గొడుగు – ఛత్రము, ఉత్కూటము, తొంగలి, ఆలపట్ట

పిల్లి

పిల్లి : మార్జాలము, బిడాలము

కోతి

కోతి : వానరము, మర్కటము, కపి [కొండ ముచ్చు, క్రోతి]

వరాహం

వరాహం : పంది, సూకరం

భ్రాత

భ్రాత : సోదరుడు, సహోదరుడు (గమనిక: ఇక్కడ భ్రాతకు అన్న, తమ్ముడు అని వ్రాస్తే తప్పు అవుతుంది.)

వీధి

వీధి : వాటిక, సందు

సామెత

సామెత : లోకోక్తి, నానుడి, పురాణోక్తి [సామత]

శ్రమ

శ్రమ : అలసట, బడలిక, సేద [అలయిక]

కాయం

కాయం : శరీరం, మేను, దేహం, తనువు

జీవితం

జీవితం : బ్రతుకు, మనుగడ, మందసానము

పాము

పాము : సర్పము, చిల్వ, అహి, నాగు, భుజంగము / భుజగము, ఫణి [సీదరము, ఉరగము]

మన్మధుడు

మన్మధుడు : కాముడు, కామదేవుడు, రతీపతి, రత్యేశ్వరుడు, వలపుల రాజు, రముడు (రముడు అంటే రమించువాడు అని అర్థం), వసంత సఖుడు,ఇక్షుధన్వుడు

పురుగు

పురుగు : కీటకము, క్రిమి, పుల్వము

స్వభావము

స్వభావము : తత్వము, స్వరూపము, స్వధర్మము [రూపము]

అసి

అసి : కత్తి, ఖడ్గము [కరావలం]

ఇంద్ర ధనుస్సు

ఇంద్ర ధనుస్సు : హరివిల్లు, ఇంద్రచాపం, వాల్మికం

Prakruthi Paryaya Padalu