స్పైసెస్ (Spices) అంటే తెలుగులో సుగంధ ద్రవ్యాలు అని అర్థం. ఈ సుగంధ ద్రవ్యాలు మంచి వాసన కలిగి ఉంటాయి. వీటిని అన్ని దేశాల్లో ఎక్కువగా వంటల్లో వాడుతారు. మన భారతీయులు ఇతరుల కంటే ఎక్కువ మోతాదులోనే ఈ స్పైసెస్ ను వాడుతారు. వీటిని వంటలలో వాడడం వలన ఆ వంటలు మంచి సువాసన కలిగి ఉంటాయి. సుగంధ ద్రవ్యాల ఇంగ్లీషు పేర్లను తెలుగులో ఏమని పిలుస్తారో ఈ Spices Names In English And Telugu పోస్ట్ లో ఇవ్వడం జరిగింది.
Spices Names In English | Spices Names In Telugu |
---|---|
Ajwain / Carom Seeds | వాము |
Akudjura | కుంకుడు కాయ |
Ani Seeds / Anise Seeds | సోంపు (గింజలు) |
Asofoetida | ఇంగువ |
Asarabacca | తట్టాకు |
Barley Grits | బార్లీ |
Barley Flakes | బార్లీ పలుకులు |
Bay Leaf | బిరియాని ఆకు |
Bears Garlic | వెల్లుల్లి |
Biryani Spices | బిరియాని మసాలా దినుసులు |
Black Cardamon | ఎండు యాలుకలు |
Black Pepper | మిరియాలు |
Caraway | సీమ జీలకర్ర |
Cardamom | యాలుకలు |
Carom Seeds | వాము |
Catnip | – |
Cayenne | – |
Celery Seeds | – |
Charoli | సార పప్పు |
Chick Peas | బుడ్డ శనగలు |
Chilli Powder | కారం పొడి |
Cinnamon | దాల్చిన చెక్క |
Cinnamon Buds | చెక్క మొగ్గలు |
Citric Acid | – |
Cloves | లవంగాలు |
Coconut Milk | కొబ్బరి పాలు |
Coconut Powder | కొబ్బరి పొడి |
Corainder | ధనియాలు |
Corainder Powder | ధనియాల పొడి |
Corn | మొక్క జొన్న |
Cubeb | తోక మిరియాలు |
Cumin Seeds | జీలకర్ర |
Curry Leaves | కరివేపాకు |
Curry Powder | కర్రీ మసాలా పొడి |
Dry Coconut | ఎండు కొబ్బరి |
Dry Chilli | ఎండు మెరపకాయలు, వట్టి మెరపకాయలు |
Dry Ginger | శొంఠి, శొంటి |
Fennel Seeds | సోంపు |
Fenu Greek | మెంతులు |
Food Colour | కేసరి రంగు |
Garlic | వెల్లుల్లి |
Gingely Seeds | నువ్వులు |
Ginger | అల్లం |
Grains Of Paraside | – |
Indian Gooseberry | ఉసిరి కాయ |
Kala Jeera | నల్ల జీలకర్ర |
Kalpasi | – |
Licorice Powder | – |
Long Pepper | పిప్పళ్ళు |
Mace | జాపత్రి, జాజి పత్రి, సోటా |
Mango Ginger | పుల్లని అల్లం, మామిడి అల్లం |
Mango Powder | మామిడి చూర్ణం |
Margosa | విప్ప కాయలు |
Nigella | నల్ల జీలకర్ర |
Nutmeg | జాజి కాయ |
Onions | ఉల్లిపాయలు ఎర్రగడ్డలు |
Oregano Leaves | కర్పూర వల్లి, వాము ఆకులు |
Poppy Seeds | గసగసాలు |
ఈ సుగంధ ద్రవ్యాలను గుర్తించేందుకు క్రింది వీడియోను చూడండి. సుగంధ ద్రవ్యాల బొమ్మల తో పాటు వాటి పేర్లను ఇంగ్లీషు లో మరియు తెలుగు లో ఇవ్వడం జరిగింది.
Spices Names