What About You Meaning In Telugu – వాట్ అబౌట్ యు మీనింగ్ ఇన్ తెలుగు

What About You Meaning In Telugu – వాట్ అబౌట్ యు మీనింగ్ ఇన్ తెలుగు

What about you meaning in Telugu [What about u meaning in Telugu]: What about you అనేది ఇంగ్లీష్ లో సర్వసాధారణంగా వినపడే ఒక ప్రశ్న. ఈ వాక్యానికి సంబంధించిన అనువాదం, అర్థాలు ఈ పోస్టులో ఇవ్వడం జరిగింది. అలాగే వాట్ అబౌట్ యు వాక్యానికి సంబంధించిన ఇతర పదాలు ఉదాహరణలతో ఇవ్వడం జరిగింది.

What About You Meaning In Telugu [What about u meaning in Telugu] – వాట్ అబౌట్ యు అంటే అర్థం ఏమిటి?

వాట్ అబౌట్ యు వాక్యానికి తెలుగులో రెండు అర్థాలు వస్తాయి. What about you అంటే మీ గురించి ఏంటి అని అనువాద పరంగా ఒక అర్ధం వస్తుంది. అలాగే మీ సంగతి ఏంటి, మీరు ఎలా ఉన్నారు అని వాడుక పరంగా అర్థాలు వస్తాయి.

How are you అనే వాక్యానికి తెలుగులో మీరెలా ఉన్నారు అని అనువాదం, అర్థం. కానీ మీరెలా ఉన్నారు అని అడగదల్చినప్పుడు ఇంగ్లీష్ లో How are you తో పాటు What about you, How about you అనే వాక్యాలను కూడా వెస్టర్న్ కంట్రీస్ లో (పాశ్చాత్య దేశాల్లో) ఎక్కువగా వాడుతుంటారు.

What About You [What about u] పదాన్ని ఏ సందర్భాల్లో వాడుతారు?

What about you అనే ప్రశ్నను మూడు సందర్భాల్లో వాడుతారు. అవి

  • ఇతరుల బాగోగులు తెలుసుకోవాలి అనే సందర్భంలో – కుశల ప్రశ్న
  • ఇతరుల సమాచారాన్ని తెలుసుకోదల్చినప్పుడు
  • ఇతరుల అభిప్రాయాన్ని, సలహాను అడిగే క్రమంలో

What about you వాక్యానికి SMS, మెసేజుల్లో వాడే షార్ట్ పదాలు:

What about you వాక్యాన్ని ఎస్ఎంఎస్, మెసేజింగ్ చేసేందుకు షార్ట్ గా ఈ క్రింది వాక్యాలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
What about u
Wht abt u

Fine What About You Meaning In Telugu

Fine, What about you అంటే తెలుగులో బాగున్నాను, మీ సంగతి ఏంటి అని, బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అర్థాలు వస్తాయి.