నేటి యువత తమ మిత్రులతో సంభాషిస్తున్నప్పుడు తప్పకుండా వాడే ఇంగ్లీష్ పదం వాట్స్ అప్. ఈ వాట్స్ అప్ పదాన్ని ఇంగ్లీష్ లో What’s up, wassup, whatsapp అని వ్రాస్తారు. ఇవన్నీ కొద్ది పాటి తేడాలతో ఒకే రకమైన అర్థాలను సూచిస్తాయి. వాట్స్ అప్ కి సంబంధించిన పై మూడు పదాల అర్థాలను ఈ What’s up meaning in Telugu పోస్టులో ఉదాహరణలతో సహా వివరించడం జరిగింది.
(1) What’s Up Meaning In Telugu: వాట్స్ అప్ మీనింగ్ ఇన్ తెలుగు
What’s up పదాల్ని ఎక్కువగా స్నేహపూర్వక సంభాషణల్లో వాడుతారు. తమ మిత్రులను కలిసిన సమయంలో సంభాషణను ఎక్కువగా ఈ పదాలతో ప్రారంభిస్తారు. What’s Up అంటే ఏంటి, ఏంటి విషయం, ఏం జరుగుతోంది అని అర్థాలు వస్తాయి.
Examples of What’s Up with meaning in telugu:
Hi buddy, What’s up? How are you?
హాయ్ రా, ఏంటి విషయాలు? ఎలా ఉన్నావు?
(2) Wassup Meaning In Telugu: వాస్సప్ మీనింగ్ ఇన్ తెలుగు

Wassup పదాన్ని కూడా ఎవరినైనా కలిసి నప్పుడు, వాళ్ళను విష్ చేసి యోగక్షేమాలు అడిగే సందర్భంలో వాడుతారు. What’s up పదాన్ని కొందరు wassup అని ఉఛ్ఛరిస్తారు. Wassup అంటే ఏంటి సంగతులు, ఏంటి విశేషాలు, మరేంటి అని అర్థాలు వస్తాయి.అలాగే సంభాషణ ముగించే క్రమంలో కూడా wassup పదాన్ని వాడతారు. ముగించే క్రమంలో wassup కు ఇంకేంటి, మరేంటి అని తెలుగు లో అర్థాలు వస్తాయి. Wassup పదాన్ని ఇంగ్లీష్ వచ్చిన వారిలో చాలా మంది తరుచుగా వాడుతారు. కాబట్టే ఈ పదం యొక్క పాపులారిటీ స్కోర్ 76 శాతంగా నమోదైంది.
Short messaging codes related to What’s up
Short Messaging Code | Original Words |
---|---|
‘sup | What’s up |
‘sup yo? | What’s up? How are you? |
wassap | What’s up |
wassup | What’s up |
(3) WhatsApp Meaning In Telugu: వాట్సాప్ మీనింగ్ ఇన్ తెలుగు
